వైద్య రంగంలో మెరుగైన సేవలను అందించేందుకు కావాల్సిన పూర్తి చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మత్రి ఈటల రాజేందర్ అన్నారు. నిమ్స్ ఆస్పత్రి న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన పెట్ సీటీ, స్పెక్ట్ సీటీ, డ్యుయల్ హెడ్ స్పెక్ట్ యంత్రాలతో పాటు... అధునాతనంగా తీర్చిదిద్దిన లెర్నింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.
నిమ్స్‌ను అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం: ఈటల - నిమ్స్ ఆస్పత్రిలో అదునాతన మెడికల్ యంత్రాలను ప్రారంభించిన మంత్రి ఈటల
నిమ్స్ ఆస్పత్రిని కేన్సర్ సహా అన్ని విభాగాల్లోనూ అత్యున్నత దవాఖానాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన పెట్ సీటీ, స్పెక్ట్ సీటీ, డ్యుయల్ హెడ్ స్పెక్ట్ యంత్రాలతోపాటు...లెర్నింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.

నిమ్స్‌ను అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం: ఈటల
నిమ్స్‌ను అత్యున్నత ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం: ఈటల
ఇదీ చూడండి: మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల