మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ శాసనసభలో సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ప్రణబ్ దాదా రాజకీయాలకే వన్నె తెచ్చారు: పాషా ఖాద్రీ - ప్రణబ్ దాదా రాజకీయాలకే వన్నే తెచ్చారు: పాషా ఖాద్రి
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ శాసనసభలో సంతాపం తెలిపారు. ప్రణబ్ దాదా మరణ భారతీయ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు.
![ప్రణబ్ దాదా రాజకీయాలకే వన్నె తెచ్చారు: పాషా ఖాద్రీ mim mla Pasha khadri pay tributes to death of former President Pranab Mukherjee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8708719-701-8708719-1599461224767.jpg)
ప్రణబ్ దాదా రాజకీయాలకే వన్నే తెచ్చారు: పాషా ఖాద్రి
ప్రణబ్ దాదా మరణ భారత రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు. వివిధ కేంద్రమంత్రి పదవులు అలంకరించి రాజకీయాలకు వన్నె తెచ్చిన మహానేత అని గుర్తుచేశారు. కాంగ్రెస్ సమస్యల్లో ఉన్నప్పుడు ప్రణబ్‌నే గుర్తుకొచ్చేవారని పేర్కొన్నారు.
ప్రణబ్ దాదా రాజకీయాలకే వన్నే తెచ్చారు: పాషా ఖాద్రి
ఇదీ చూడండి:రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్: కేసీఆర్