తెలంగాణ

telangana

ETV Bharat / state

జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ... - MIM Contest Jharkhand assembly election 2019

జార్ఖండ్‌ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతగా ముగ్గురు అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హుబ్బన్‌ మల్లిక్‌ ప్రకటించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన ఎంఐఎం రెండు స్థానాల్లో గెలుపొందడం వల్ల అదే ఉత్సాహాంతో జార్ఖండ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

MIM Contest Jharkhand assembly election 2019

By

Published : Nov 8, 2019, 8:45 PM IST

.

జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ...

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details