గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి - Mohammad Majid Hussain latest news
12:12 December 04
గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నం డివిజన్‌తో ఎంఐఎం బోణి కొట్టింది. 5,483 ఓట్ల మెజార్టీతో మహమ్మద్ మాజీద్ హుస్సేన్ విజయం సాధించారు. ఆయన విజయంతో మజ్లిస్ కార్యకర్తలో హర్షం నెలకొంది. మహమ్మద్ మాజీద్ హుస్సేన్ 2012 -2015 వరకు హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారు. తనను గెలిపించినందుకు ఓటర్లకు మాజీద్ హుస్సేన్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి :బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో భాజపా ఆధిక్యం..