తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ నేతపై ఎంఐఎం కార్యకర్తల దాడి - తెలంగాణ ఎన్నికలు

పార్లమెంట్​ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్​ పాతబస్తీలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో కాంగ్రెస్​ నేత ఈస మిస్రీకి స్వల్ప గాయాలయ్యాయి.

కాంగ్రెస్​ నేతపై ఎంఐఎం కార్యకర్తల దాడి

By

Published : Apr 12, 2019, 8:03 AM IST

లోక్​సభ పోలింగ్​ సందర్భంగా పాతబస్తీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఐఎం నేతలు, కార్యకర్తలు తనపై దాడి చేశారని కాంగ్రెస్​ నేత ఈస మిస్రీ ఆరోపించారు. పోలీసుల ముందే దాడికి పాల్పడ్డారని వాపోయారు.

దాడి విషయం తెలుసుకున్న హైదరాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి ఫిరోజ్​ఖాన్​ చంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​కు వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్​ నేతపై ఎంఐఎం కార్యకర్తల దాడి
ఇవీ చూడండి: తూటాలకు భయపడం.. ఓటేసి తీరతాం

ABOUT THE AUTHOR

...view details