తెలంగాణ

telangana

ETV Bharat / state

తస్మాత్ జాగ్రత్త... నేడు, రేపు వర్షాలు - తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది

రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తా ఒడిశా... దాని పరిసర ప్రాంతాల్లో 0.9కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

telangana weather report latest news
telangana weather report latest news

By

Published : Mar 18, 2020, 4:26 AM IST

ఇవీ చూడండి:'వేరుశనగ పరిశోధనా కేంద్రానికి రూ.50 కోట్లు ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details