ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న టెంపో వాహనం బోల్తా పడటంతో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా చెన్నై నుంచి బిహార్‌కు వెళ్తున్న వలస కూలీలని అధికారులు వివరించారు. బాధితులకు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వలస కార్మికులున్న టెంపో బోల్తా... 10 మందికి గాయాలు - బోయపాలెం వలస కార్మికుల యాక్సిడెంట్
ఏపీలోని గుంటూరు జిల్లా బోయపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న టెంపో వాహనం బోల్తా పడటంతో పలువురు గాయపడ్డారు.
వలస కార్మికులున్న టెంపో బోల్తా... 10 మందికి గాయాలు