తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడో, రేపో ఏపీకి కేంద్ర బృందాలు...! - LOCK DOWN EFFECTS

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బృందాలను పంపాలని కేంద్ర హోంశాఖ యోచిస్తోంది. ఇవాళో, రేపో ఏపీలో కేంద్రం బృందాలు పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

Mha sends surveillance teams to ap
నేడో, రేపో ఏపీకి కేంద్ర బృందాలు...!

By

Published : Apr 30, 2020, 8:42 PM IST

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా ప్రభావిత రాష్ట్రాలకూ బృందాలను పంపాలని హోంశాఖ యోచిస్తుంది. ఇవాళో, రేపో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు సమాచారం. పాజిటివ్ కేసుల పెరుగుదల ఉండటం వల్ల బృందాన్ని పంపుతారని తెలుస్తోంది. ఇప్పటికే బంగాల్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో కేంద్ర బృందాలు పర్యటించాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకు కేంద్రం బృందాలను పంపింది.

ABOUT THE AUTHOR

...view details