అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. వారిపై జరుగుతున్న దాడులను ఉద్దేశిస్తూ ఆయన ఓ కవితను రాశారు.
మహిళలకు కవితను అంకితమిచ్చిన మెట్రో రైలు ఎండీ - మహిళలకు కవిత అంకితమిచ్చిన మెట్రో ఎండీ
మహిళా దినోత్సవం పురస్కరించుకుని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కవిత రాసి... దానిని మహిళలకు అంకితమిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలకు కవితను అంకితమిచ్చిన మెట్రో రైలు ఎండీ
ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను వివరిస్తూ... ఇలాంటి పరిణామాలకు స్వస్థి పలకాలని సూచించారు. యువత ఆలోచనల్లో మార్పు వచ్చేందుకు ఈ కవితను అయన రాసినట్లు వివరించారు. మహిళలందికీ ఈ కవితన అంకితం చేసినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి:రామోజీ ఫిల్మ్ సిటీలో 'వసుంధర' పురస్కారాలు