తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది మెట్రో ప్రయాణికులు' - మెట్రో ఒక్క రాత్రి స్పెషల్​ సర్వీసులు

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్​ 31న హైదరాబాద్​ నగరంలో మెట్రో రైల్​ ప్రత్యేక సర్వీసులు నడిపింది. ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది ప్రజలు తమ సేవలు ఉపయోగించుకున్నారని సంస్థ ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు.

metro-latest-special-services-in-hyderabad
'ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది మెట్రో ప్రయాణికులు'

By

Published : Jan 2, 2020, 4:48 AM IST

Updated : Jan 2, 2020, 7:51 AM IST

డిసెంబర్‌ 31న రాత్రి హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్‌ ప్రత్యేక సర్వీసులు నడపడం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్​ 31 రాత్రి 4లక్షల 60వేల మంది ప్రయాణికులు ప్రయాణించారని... రోజువారీకంటే ఈ సంఖ్య 40వేలు ఎక్కువని వివరించారు. ఆ రోజు రాత్రి మెట్రో రైళ్లలో మద్యం సేవించిన వారిని కూడా అనుమతించినట్లు తెలిపారు.

'ఒక్క రాత్రిలోనే 4 లక్షల 60 వేల మంది మెట్రో ప్రయాణికులు'
Last Updated : Jan 2, 2020, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details