సెల్‌ఫోన్ ద్వారా మీటర్ బిల్లింగ్
Self meter: ఇంటివద్ద నుంచే సెల్‌ఫోన్ ద్వారా మీటర్ బిల్లింగ్ - Self meter reading latest updates
కరోనా నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడింగ్ (Electricity meter reading) తీసేందుకు సిబ్బంది సరైన సమయంలో రావడంలేదు. దీంతో స్లాబులు మారి ఛార్జీలు పెరుగుతున్నాయంటూ వినియోగదారులు వాపోతున్నారు. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ సెల్ప్ మీటర్ రీడింగ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి యాప్‌లను సైతం రూపొందించింది. వాటి పనితీరుకు సంబంధించి మరిన్ని వివరాలను.... భారత్ సెల్ఫ్ మీటర్ సేవల కో-ఫౌండర్లు వినయ్, సికిందర్ రెడ్డిలతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.

మీటర్ బిల్లింగ్