తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐ మిస్​ యూ అని మెసేజ్​... వ్యక్తి అదృశ్యం - వాట్సాప్​

వాట్సాప్​లో ఐ మిస్​ యు అని స్నేహితులకు మెసేజ్​ చేసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

ఐమిస్​యూ అని మెసేజ్​... ఓ వ్యక్తి అదృశ్యం

By

Published : Sep 10, 2019, 2:33 PM IST

మేడ్చల్​​ సూరారం కాలనీలోని సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రాంతానికి చెందిన కందుల తిరుపతిరెడ్డి అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహాతులకు ఐ మిస్ ​యూ అని వాట్సాప్​లో మెసేజ్ పెట్టి చరవాణిని స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యం అయ్యాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఐమిస్​యూ అని మెసేజ్​... ఓ వ్యక్తి అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details