'మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్' ట్రైలర్ విడుదల - అంజలి
బాలీవుడ్ చిత్రం 'మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్' ట్రైలర్ విడుదలైంది. చిన్నారుల పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్
బంగారు తల్లి ఫేం అంజలి ప్రధానపాత్ర పోషించిన బాలీవుడ్ చిత్రం 'మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్' ట్రైలర్ విడుదలైంది. తనకు ఎదురైన సమస్యపై ఓ బాలుడు ప్రధానమంత్రికి లేఖ రాస్తాడు. మరి ప్రధాని ఈ విషయంపై స్పందిస్తారా లేదా అనేది తెరపైనే చూడాలి. రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 15న సినిమా విడుదల కానుంది.
Last Updated : Feb 10, 2019, 8:01 PM IST