సినీ కథానాయిక మెహరీన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. కంచిపట్టు చీర ధరించి సందడి చేశారు. కంచిపట్టు చీరలంటే ఇష్టమని మెహరీన్ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు.
ప్యాట్నీ సెంటర్లో మెహరీన్ సందడి - సికింద్రాబాద్
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో నటి మెహరీన్ సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఓ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు.
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మెహరీన్
ఇవీ చూడండి:'సంవత్సరమంతా జరుపుకుందాం'