హైదరాబాద్‌లోని పోలీసులు, వారి కుటుంబాల కోసం మెగా వైద్య శిబిరాన్ని అంబర్పట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని జిల్లా పోలీసు ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. సీపీ అంజనీకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంబర్‌పేటలో పోలీసుల కోసం మెగా వైద్య శిబిరం - పోలీసుల కోసం మెగా వైద్య శిబిరం
హైదరాబాద్ అంబర్పట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని జిల్లా పోలీసు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు.

అంబర్‌పేటలో పోలీసుల కోసం మెగా వైద్య శిబిరం
ఇప్పటివరకు 500 నుంచి 600 పోలీసు అధికారులు, వారి కుటుంబాలు రిజిష్ట్రేషన్ చేసుకున్నట్లు సీపీ తెలిపారు. జిల్లా లా అండ్ ఆర్డర్లో రిజర్వ్ పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తారని.. అందుకే వారి ఆరోగ్యం కోసం మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు.
అంబర్‌పేటలో పోలీసుల కోసం మెగా వైద్య శిబిరం
ఇవి కూడా చదవండి:ప్రియుడితో కలిసి... కన్న కుమార్తెను కాటికి పంపింది