అసెంబ్లీ, మండలి సమావేశాలకు సంబంధించి శాసనసభ సచివాలయం అధికారికంగా సమాచారం అందించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సంస్థలకు సమాచారం ఇచ్చారు.
'ఇటీవలి సెషన్స్ కు కొనసాగింపుగానే సమావేశాలు' - అసెంబ్లీ సమావేశాలు 2020
ఉభయసభలు ప్రోరోగ్ కాకపోవడం వల్ల ఇటీవలి సెషన్స్ కు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశం కానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలకు సంబంధించి శాసనసభ సచివాలయం అధికారికంగా సమాచారం అందించింది.
'ఇటీవలి సెషన్స్ కు కొనసాగింపుగానే సమావేశాలు'
ఉభయసభలు ప్రోరోగ్ కాకపోవడం వల్ల ఇటీవలి సెషన్స్ కు కొనసాగింపుగానే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశం కానున్నాయి. ప్రస్తుత శాసనసభ ఆరో సెషన్స్ కు సంబంధించి రెండో దఫా ఈనెల 13న ఉదయం 11.30కు సమావేశం కానుంది. శాసనమండలి 16వ సెషన్స్ కు సంబంధించి రెండో దఫా 14న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది.
ఇవీ చూడండి: సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి