కొవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ గోషామహాల్ నియోజకవర్గ పరిధి మంగళ్ ఘాట్ బస్తీల్లో ప్రజలకు వైద్య పరీక్షలు పరీక్షించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొవిడ్-19 లక్షణాలను పరీక్షించామని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ నాగమణి బెస్త తెలిపారు.
భాగ్యనగరంలో బస్తీవాసులకు వైద్య పరీక్షలు - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్ నగరంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గ పరిధి మంగళ్ ఘాట్ డివిజన్లోని బస్తీల్లో ప్రజలకు వైద్య పరీక్షలు చేశారు.
భాగ్యనగరంలో బస్తీవాసులకు వైద్య పరీక్షలు
అందరి వివరాలను నమోదు చేసి బల్దియాకు అందజేస్తామని వైద్య వివరించారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!