తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో నిర్మానుష్యంగా మక్కా మసీద్ - mecca masjid empty in eid day

దేశవ్యాప్తంగా రంజాన్‌ పండుగ నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా ఆంక్షల కారణంగా ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుని పండగ జరుపుకుంటున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షను నిన్న సాయంత్రం విరమించిన ముస్లింలు నేడు ఈద్‌ ఉల్‌ ఫితర్​‌ జరుపుకుంటున్నారు. కానీ కరోనా వల్ల ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ మక్కా మసీదు పండగ పూట నిర్మానుషంగా మారింది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు.

mecca masjid deserted on eid-ul-fitar
ఈద్​ నాడు నిర్మానుష్యంగా మక్కా మసీద్

By

Published : May 25, 2020, 10:42 AM IST

.

ఈద్​ నాడు నిర్మానుష్యంగా మక్కా మసీద్

ABOUT THE AUTHOR

...view details