తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కంట్రోల్​రూంకు విశేష స్పందన - హైదరాబాద్​ తాజా వార్తలు

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్ రూంకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈ కేంద్రం ద్వారా కరోనా అనుమానితుల సమాచారం... అంబులెన్స్​ సౌకర్యం తదితర వివరాలను అందిస్తున్నారు.

Massive response from the public to the Corona Control Room
కరోనా కంట్రోల్​రూంకు విశేష స్పందన

By

Published : May 12, 2020, 3:34 PM IST

ప్రజల సౌకర్యార్ధం జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్​ రూంకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆహారం కోసం ఒక్కరోజే 554 కాల్స్ వచ్చాయి. ఇతర రాష్ట్రాల వలస కార్మికులు సుమారు 30 వేల మందిని తరలించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ కరోనా కంట్రోల్ రూమ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

కరోనా కంట్రోల్​రూంకు విశేష స్పందన

ABOUT THE AUTHOR

...view details