కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిరంతరం ప్రజల శ్రేయస్సుకై పాటుపడుతున్న పోలీసులకు తమ వంతు సాయంగా మాస్కులు, పీపీఈ కిట్లను అందిస్తున్నామని మెడిటెక్ ఎండీ రుచదేశాయి తెలిపారు. పోలీసులు అహర్నిశలు మనందరికోసం కోసం విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి వారి ఆరోగ్యం బాగుంటేనే మనమందరం బాగుంటామని ఆమె అన్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, ఫేస్ ప్రొటెక్షన్ కిట్లు ఆమె అందించారు.
మెడిటెక్ ఎండీ దాతృత్వం.. పోలీసులకు పీపీఈ కిట్ల అందజేత - మెడిటెక్ ఎండీ రాచదేశాయ్ పోలీసులకు మాస్కుల పంపిణీ
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తమ వంతు సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. మెడిటెక్ ఎండీ రుచ దేశాయి రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌కు మాస్కులు, పీపీఈ కిట్లు అందించారు.
![మెడిటెక్ ఎండీ దాతృత్వం.. పోలీసులకు పీపీఈ కిట్ల అందజేత masks distributed by medi tech md racha deshay to the police in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6874747-196-6874747-1587413950194.jpg)
మెడిటెక్ ఎండీ దాతృత్వం.. పోలీసుల రక్షణార్థం పీపీఈ కిట్లు అందజేత