సదరన్ స్పైస్ హోటల్స్ మేనేజింగ్ డైరక్టర్ నందూ కుమార్... సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఏడు వేల మాస్కులు, మూడువేల గ్లౌజ్‌లు అందించారు. లాక్డౌన్ సమయంలో షిఫ్టు వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఇలా తమ వంతు సాయం చేయడం ఆనందంగా ఉందని నందూ కుమార్ తెలిపారు. సామాజిక దృక్పథంతో ముందుకు వస్తున్న ఇలాంటి సంస్థలను సీపీ అభినందించారు.
పోలీసులకు మాస్కులు, గ్లౌజ్‌లు అందించిన సదరన్ స్పైస్ హోటల్స్ - గ్లౌజ్‌ల పంపిణీ
లాక్డౌన్ సమయంలో విధి నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి సదరన్ స్పైస్ హోటల్స్ మేనేజింగ్ డైరక్టర్ నందూ కుమార్ సీపీ సజ్జనార్‌కు మాస్కులు, గ్లౌజ్‌లు అందించారు.
పోలీసులకు మాస్కులు, గ్లౌజ్‌లు అందించిన సదరన్ స్పైస్ హోటల్స్