తెలంగాణ

telangana

ETV Bharat / state

బాల్యాన్ని బందీ చెయ్యొద్దు - కలెక్టర్​

హైదరాబాద్​ మీర్​పేట పోలీస్​స్టేషన్​ పరిధిలో బాల్య వివాహాన్ని షీ టీమ్​ సహాయంతో బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకున్నారు. బాలికను వసతి గృహానికి తరలించారు.

బాల్యా వివాహాన్ని అడ్డుకున్న షీ టీమ్

By

Published : Feb 24, 2019, 2:35 PM IST

బాల్యా వివాహాన్ని అడ్డుకున్న షీ టీమ్
హైదరాబాద్ మీర్​పేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని దాసరి నారాయణరావు కాలనీలో బాల్య వివాహాన్ని షీ టీమ్​ పోలీసులు, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకున్నారు. బాలికను నింబోలి అడ్డలోని వసతి గృహానికి తరలించారు. ఈ విషయాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లి, బాలికకు న్యాయం చేస్తామని బాలల హక్కుల సంఘం నాయకులు అచ్యుతరావు పేర్కొన్నారు.

ఇవీచదవండి:కల్తీ' మృతులు 149

ABOUT THE AUTHOR

...view details