తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉదయపు నడకలో మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం - MARRI RAJASHEKER REDDY

తెరాస 16 స్థానాలను గెలుచుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మల్కాజిగిరి తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కూకట్​పల్లిలో ఉదయపు నడకలో ప్రచారం చేశారు.

ఉదయపు నడకలో మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం

By

Published : Mar 28, 2019, 9:21 AM IST

Updated : Mar 28, 2019, 11:08 AM IST

కూకట్‌పల్లిలో మల్కాజిగిరి తెరాస పార్లమెంట్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులతో కలిసి ఉదయపు నడకలో ప్రచారం చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే... స్థానిక ఎమ్మెల్యేతో కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కోటి 80 లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్ నిర్మించామని, మరిన్ని వాకింగ్ ట్రాక్​లు ఏర్పాటు చేస్తామని మాధవరం కృష్ణారావు తెలిపారు.

ఉదయపు నడకలో మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం
Last Updated : Mar 28, 2019, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details