తెరాస పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా... ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ని కూడా కలిశారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి - సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి
తెరాస పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా సీఎం కేసీఆర్ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి కూడా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి
ఈ సందర్భంగా వారందరూ మర్రి రాజశేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
sఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!