హైదరాబాద్లో కురిసిన వర్షాలకు మూసీనదిలోకి భారీగా వరద నీరు తరలిపోతున్న నేపథ్యంలో అత్తాపూర్ బ్రిడ్జి వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. అత్తాపూర్ రోడ్డు, వంతెనతోపాటు పీవీఎన్ఆర్ రహదారి, వాటర్పైప్లైన్ ఉండగా.. స్థానికులు తరలివచ్చి... నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను వీక్షిస్తున్నారు.
అత్తాపూర్ బ్రిడ్జిపై గుమిగూడిన జనం.. ఎందుకో తెలుసా? - అత్తాపూర్ బ్రిడ్జి వద్ద జన ప్రవాహం
భాగ్యనగరంలో కురిసిన వర్షాలకు జంట జలాశయాలతో పాటు అన్ని చెరువులు నిండిపోయాయి. ఈ మేరకు అత్తాపూర్ బ్రిడ్జి కింద నుంచి మూసీనదిలోకి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా.. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.
![అత్తాపూర్ బ్రిడ్జిపై గుమిగూడిన జనం.. ఎందుకో తెలుసా? many people gathered to see water flow to musi river at attapur bridge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9175817-51-9175817-1602685567420.jpg)
అత్తాపూర్ బ్రిడ్జిపై గుమిగూడిన జనం.. ఎందుకో తెలుసా?
గత 30 ఏళ్లలో ఇంత ప్రవాహాన్ని తామెన్నడూ చూడలేదని.. మూసీలో నీరు బ్రిడ్జిని తాకినట్లు వెళ్తుండటం చూస్తే చాలా బాగుందని ఆనందం వ్యక్తం చేశారు.
అత్తాపూర్ బ్రిడ్జిపై గుమిగూడిన జనం.. ఎందుకో తెలుసా?
ఇదీ చదవండిః'సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలి'