Manneguda young girl kidnapping case update: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో.. పోలీసులు పురోగతి సాధించారు. వైద్య విద్యార్ధిని వైశాలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వోల్వో కారు పోలీసులకు లభించింది. శంషాబాద్ పరిసరాల్లో కారును గుర్తించిన పోలీసులు నవీన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మరో వైపు బాధితురాలు ఇంటిపై దాడి చేసిన వారిలో 37మందిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
వైద్య విద్యార్ధిని కిడ్నాప్ కేసులో పురోగతి.. పోలీసులకు దొరికిన కారు - Medical student kidnapped
Manneguda young girl kidnapping case update: మన్నెగూడలో వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యువతి కిడ్నాప్‌కు ఉపయోగించిన కారును పోలీసులకు లభించింది. మరో వైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Mr T Naveen Reddy
ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు.. రూమన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన సూత్రధారి నవీన్ రెడ్డితోపాటు.. మరో ముగ్గురుకోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 32 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇవీ చదవండి: