తెలంగాణ

telangana

ETV Bharat / state

మందడంలో రైతుల మహాధర్నా - formers protest andhrpradesh capital city issue

రాజధాని కోసం అమరావతి రైతులు కదం తొక్కారు. 22వ రోజు మందడంలో రైతులు మహాధర్నా చేపట్టారు. టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల... ఎండలోనే ఆందోళన చేస్తున్నారు. ఎండదెబ్బకు ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. వారికి వైద్యులు చికిత్స అందించారు. టెంట్​ వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై రైతులు మండిపడుతున్నారు.

mandadam
mandadam

By

Published : Jan 8, 2020, 2:14 PM IST

మందడంలో రైతుల మహాధర్నా

ఇవీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details