హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో చెట్టుకు వేలాడుతుండటం చూసినస్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మద్యం బాటిల్ కనబడడంతో... ఆత్మహత్యనా..? హత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
హెచ్ఎండీఏ మైదానంలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య - MAN HANGING
హైదరాబాద్లోని ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యనా...? హత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

MAN HANGING
Last Updated : Jun 17, 2019, 2:01 PM IST
TAGGED:
MAN HANGING