తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్​ పట్టివేత... కాంగ్రెస్​ నేత తనయుడి అరెస్ట్​ - అంబర్​పేటలో డ్రగ్స్​ పట్టివేత

హైదరాబాద్​ అంబర్​పేటలో మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 824 మిల్లీ గ్రాముల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

Man arrested for selling drugs in Hyderabad
అంబర్​పేటలో డ్రగ్స్​ పట్టివేత... కాంగ్రెస్​ నేత తనయుడి అరెస్ట్​

By

Published : Dec 9, 2019, 4:28 PM IST

హైదరాబాద్ అంబర్‌పేటలో పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్​ను పట్టుకున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితుడు కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు చాణక్య(23)గా గుర్తించారు. 824 మిల్లీగ్రాముల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి నగరానికి కొరియర్ ద్వారా మత్తు పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

అంబర్​పేటలో డ్రగ్స్​ పట్టివేత... కాంగ్రెస్​ నేత తనయుడి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details