తెలంగాణ

telangana

ETV Bharat / state

హోలీ వేడుకల్లో తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి - secunderabad

మంత్రి మల్లారెడ్డి హోలీ పండుగను తనదైన శైలిలో జరుపుకున్నారు. తన నివాసం వద్ద చిన్న పిల్లలతో సందడి చేశారు. వీధుల్లో తిరుగుతూ రంగు నీళ్లను వెదజల్లుతూ సరదాగా గడిపారు.

హోలీ సంబురాలలో మంత్రి మల్లారెడ్డి

By

Published : Mar 21, 2019, 1:02 PM IST

హోలీ సంబురాలలో మంత్రి మల్లారెడ్డి
రాష్ట్ర ప్రజలకు కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్​ బోయినపల్లిలోని తన నివాసంలో జరిగిన సంబురాలు అంబరాన్నంటాయి. బోయినపల్లిలోని పలు వీధుల్లో తిరుగుతూ ఆనందాన్ని పంచుకున్నారు. హోలీ సరదా పండుగని.. ఇలా చిన్నారులతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రంగులు చల్లుకుంటూ, నీళ్లను వెదజల్లుతూ కేరింతలు కొట్టారు. ఉద్యమ నాయకులు, బోర్డు మెంబర్ల ఇళ్లకు వెళ్లి రంగులు పూశారు.

ABOUT THE AUTHOR

...view details