కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కొవిడ్ బారిన పడ్డారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు రేవంత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్వీట్ చేసిన ఆయన.. ఇటీవల తనను కలిసినవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ - malkajgiri mp revanth reddy tested for corona positive
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
![ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ corona positive to revanth reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11124051-883-11124051-1616491361110.jpg)
రేవంత్‌రెడ్డికి కరోనా