భాగ్యనగరం పాతబస్తీలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు ఎదుట మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు విచారణ నిమిత్తం ఆయన న్యాయస్థానానికి రాగా... కేసును ఈ నెల 17కు న్యాయమూర్తి వాయిదా వేశారు.
'ఓటుకు నోటు కేసులో అనిశా కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి' - Note For Vote Case Revanth Reddy
ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలోని అనిశా ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. కేసును ఈ నెల 17కు న్యాయస్థానం వాయిదా వేసింది.
Revanth Reddy
గతంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50లక్షలు ఇస్తుండగా... అనిశా అధికారులు రేవంత్‌ను పట్టుకున్నారు. 2015 ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి :'దిల్లీలో హింసకు కారకులపై కఠిన చర్యలు చేపట్టాలి'