తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు సిబ్బంది కోసం.. మెగా హెల్త్ క్యాంపు - malkajgiri dgp rakshitha krishna moorthi latest updates

పోలీస్ సిబ్బంది కోసం మెగా హెల్త్ క్యాంపును మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ప్రారంభించారు. సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Malkajgiri DCP Rakshitha Krishnamurthy inaugurated the mega health camp at Capra Circle Red Elegant Garden
పోలీసు సిబ్బంది కోసం.. మెగా హెల్త్ క్యాంపు

By

Published : Jan 21, 2021, 4:28 PM IST

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది కోసం.. మెగా హెల్త్ క్యాంపును మల్కాజి​గిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ప్రారంభించారు. కాప్రా సర్కిల్ ఎర్ర లలిత గార్డెన్​లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆరోగ్యంగా ఉంటేనే..

ప్రతి సంవత్సరం పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా హెల్త్ క్యాంపు వినియోగించుకుంటున్నారని తెలిపిన డీసీపీ.. ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగం చేయగలుగుతారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:డ్యామ్​ నిర్మాణంపై చైనాకు భారత్​ హెచ్చరిక!

ABOUT THE AUTHOR

...view details