తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టొద్దు' - ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు

ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విజ్ఞప్తి చేశారు.

Mala and madiga dont split issues in telangana
'మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టొద్దు'

By

Published : Dec 16, 2019, 7:33 AM IST

ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీరుతామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దిల్లీలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైందన్నారు. రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసమే ఎస్సీ వర్గీకరణను వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

'మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టొద్దు'

ABOUT THE AUTHOR

...view details