MAHESH BABU AT VIJAYAWADA: హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ అస్థికలను ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మహేష్ బాబు.. భారీ బందోబస్తు మధ్య విమానాశ్రయం నుంచి విజయవాడలోని దుర్ఘాఘాట్‌కు బయలుదేరి వెళ్లారు. మహేష్ బాబు వెంట ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, దర్శకుడు త్రివిక్రమ్, హీరో సుధీర్ బాబు ఉన్నారు.
ఇవీ చదవండి..: