అయోధ్య తీర్పు హర్షణీయం: మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు - maharastra farmer governor vidya sagar rao visit to ram mandir
హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని రామాలయాన్ని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు.
రాముడి సన్నిధిలో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు
అయోధ్య రామ మందిరం తీర్పు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని రామాలయాన్ని సందర్శించారు. అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేస్తూ... రామున్ని దర్శించుకున్నాని తెలిపారు.
- ఇదీ చూడండి : కార్తీకశోభ... బాపుఘాట్‌లో భక్తుల కోలాహలం