తెలంగాణ

telangana

ETV Bharat / state

కిషన్​ రెడ్డిని పరామర్శించిన మహారాష్ట్ర గవర్నర్​ - vidyasagar rao

భాజపా నేత కిషన్​ రెడ్డిని మహారాష్ట్ర గవర్నర్​ చెన్నమనేని విద్యాసాగర్​ రావు పరామర్శించారు. కిషన్​ రెడ్డి తల్లి అండాలమ్మ  చిత్రపటానికి నివాళులర్పించారు.

కిషన్​ రెడ్డితో విద్యాసాగర్​ రావు

By

Published : May 16, 2019, 7:19 PM IST

మహారాష్ట్ర గవర్నర్​ విద్యాసాగర్​ రావు భాజపా నేత కిషన్​ రెడ్డిని పరామర్శించారు. కిషన్​ రెడ్డి తల్లి ఇటీవలే మరణించారు. హైదరాబాద్​ బర్కత్​పూరాలోని ఆయన నివాసానికి వెళ్లిన గవర్నర్​ కిషన్​రెడ్డి తల్లి అండాలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

కిషన్​ రెడ్డిని పరామర్శించిన మహారాష్ట్ర గవర్నర్​
ఇవీ చూడండి: ఖాళీ హోటళ్లు... బోసిపోయిన బీచ్​లు

ABOUT THE AUTHOR

...view details