హైదరాబాద్ పాతబస్తీలోని మిరాలం మండి మహంకాళి దేవాలయంలో రంగం భవిష్యవాణి కార్యక్రమం ముగిసింది. ఆషాఢమాసం బోనాల పూజలతో సంతోషంగా ఉందని పేర్కొంది. రానున్న రోజుల్లో విపత్తులు ఉన్నాయని... జాగ్రత్తగా ఉండమని స్వర్ణలత హెచ్చరించారు. సామాజిక దూరం పాటిస్తే.. మంచిదని సూచించారు. 5 వారాలు అమ్మవార్లకు సాకలు సమర్పించాలని చెప్పారు.
రానున్న రోజుల్లో విపత్తులున్నాయి.. జాగ్రత్త: భవిష్యవాణి - swarnalatha
మిరాలం మండి మహంకాళేశ్వరి దేవాలయంలో రంగం భవిష్యవాణి కార్యక్రమం ముగిసింది. రానున్న రోజుల్లో విపత్తులు ఉన్నాయని... జాగ్రత్తగా ఉండమని స్వర్ణలత హెచ్చరించారు.
రానున్న రోజుల్లో విపత్తులున్నాయి.. జాగ్రత్త: రంగం భవిష్యవాణి