తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం - సాలర్‌జంగ్‌ మ్యూజియం

భవిష్యత్‌ తరాలకు మంచి ఫొటోలను అందించాల్సిన భాద్యత నేటితరం ఫొటోగ్రాఫర్లపై ఉందని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం

By

Published : Aug 20, 2019, 6:44 AM IST

Updated : Aug 20, 2019, 8:07 AM IST

నాటి మధుర జ్ఞాపకాలను అందించే శక్తి ఫొటోగ్రాఫర్స్​కు మాత్రమే ఉందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. హైదరాబాద్‌ సాలర్‌జంగ్‌ మ్యూజియంలో అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సిగ్మా అకాడమీ ఆఫ్‌ ఫొటోగ్రఫీ సంస్థ ఆధ్వర్యంలో వర్క్​షాప్​ను నిర్వహించారు. హెరిటేజ్‌ ఆఫ్‌ తెలంగాణ పేరిట ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ కార్యక్రమాన్ని హోం మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాలార్​జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం
Last Updated : Aug 20, 2019, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details