తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాబోయే రోజుల్లో కాంగ్రెస్​కు ఏజెంటు కూడా ఉండడు' - trs

సికింద్రాబాద్ లోక్​సభ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్​ యాదవ్​తో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

జూబ్లీహిల్స్​లో తెరాస ఎన్నికల ప్రచారం

By

Published : Mar 31, 2019, 3:58 PM IST

తెరాస అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్​కు జూబ్లీహిల్స్​లో భారీ మెజార్టీ అందిస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సాయికిరణ్​ యాదవ్​తో కలిసి జూబ్లీహిల్స్​లో ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్​కు ఏజెంటు కూడా దొరకరని గోపీనాథ్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు.

జూబ్లీహిల్స్​లో తెరాస ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details