తెలంగాణ

telangana

ETV Bharat / state

మదిని దోచే ఉత్పత్తులన్నీ.. ఒకే వేదికపై - tajkrishna

తాజ్​కృష్ణ హెటల్​లో ద ఇండియన్ లగ్జరీ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.

మదిని దోచే ఉత్పత్తులు

By

Published : Feb 3, 2019, 12:46 PM IST

మదిని దోచే ఉత్పత్తులు
మీకు ఖరీదైన లగ్జరీ కార్లు, రయ్​ రయ్​మంటూ దూసుకెళ్లే దేశీ, విదేశీ ద్విచక్రవాహనాలు ఇష్టమా అయితే అక్కడికి వెళ్లాల్సిందే. నగలు, గృహోపకరణాలు, పాదరక్షలు ఇలా అన్ని రకాల విలాసవంతమైన, మదిని దోచే రకరకాల ఉత్పత్తులు ఒక్కటేమిటి అన్నీ.. ఒకే చోట కొలువుదీరాయి.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ద ఇండియన్‌ లగ్జరీ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఫెరారీ బెంట్లీ, బెంజ్‌, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు... జెమ్‌ సుజుకీ, బెనెల్లీ, ఇండయన్‌ మోటర్‌ సైకిల్ కంపెనీలకు చెందిన బైకులు... లగ్జరీ జ్యువెలరీ, ఫర్నిచర్‌, పాదరక్షలు ఇలా అన్ని రకాలైన విలాసవంతమైన ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details