తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​: రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల 59వేల 562 దరఖాస్తులు - lrs

రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు చివరి సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 25లక్షల 59వేల 562 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామపంచాయతీల నుంచి 10లక్షల 83వేల 394, పురపాలక సంఘాల నుంచి 10లక్షల 6వేల 13, నగరపాలకసంస్థల నుంచి 4లక్షల 16వేల 155 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. వీటితో పాటు జీహెచ్ఎంసీ నుంచి లక్షా 6 వేల 891 దరఖాస్తులు, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ నుంచి 1,01,033 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

lrs total applications in telangana
ఎల్​ఆర్​ఎస్​: రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల 59వేల 562 దరఖాస్తులు

By

Published : Nov 2, 2020, 5:21 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది.గడువు చివరి సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 25,59,562 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎల్ఆర్ఎస్​లో భాగంగా ప్లాట్ల దరఖాస్తుకు రూ.1,000, వెంచర్ల దరఖాస్తులకు రూ.10,000ల ఫీజుగా ప్రభుత్వం నిర్దారించింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ భూములను క్రమబద్దీకరించుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. చివరిరోజూ మరింత ఎక్కువ మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సమర్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

మున్సిపల్​ కార్పొరేషన్ల వారీగా ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు

క్ర.సం మున్సిపల్​ కార్పొరేషన్​ ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు
1 బడంగ్​పేట్​ 46, 484
2 బండ్లగూడ జాగీర్​ 7,324
3 బోడుప్పల్​ 17,915
4 జవహర్​ నగర్​ 368
5 కరీంనగర్​ 26,777
6 ఖమ్మం 51,395
7 మీర్​పేట్​ 3,365
8 నిజామాబాద్​ 33, 513
9 నిజాంపేట్​ 4,175
10 పీర్జాదీగూడ 9,431
11 రామగుండం 7,074

మున్సిపాలిటీల్లో ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు

క్ర.సం మున్సిపాలిటీలు

ఎల్​ఆర్​ఎస్​

దరఖాస్తులు

క్ర.సం మున్సిపాలిటీలు

ఎల్​ఆర్​ఎస్​

దరఖాస్తులు

క్ర.సం మున్సిపాలిటీలు

ఎల్​ఆర్​ఎస్​

దరఖాస్తులు

1 ఆదిలాబాద్ 19,481 44 తూప్రాన్​ 6456 87 శంషాబాద్ 7582 2 కొత్తగూడెం 655 45 దమ్మాయిగూడ 6435 88 శంకర్​పల్లి 4881 3 పాల్వంచ 8,809 46 దుండిగల్ 15,115 89 తుక్కుగూడ 2429 4 ఇల్లందు 25 47 ఘట్ కేసర్ 17,810 90 తుర్కయాంజల్ 47362 5 ధర్మపురి 1,008 48 గుండ్లపోచం పల్లి 1728 91 అమీన్​పూర్ 12289 6 జగిత్యాల 7,978 49 కొంపల్లి 1917 92 ఆంథోల్ జోగీపేట్ 304 7 కోరుట్ల 9,154 50 మేడ్చల్ 9837 93 బొల్లారం 851 8 మెట్​పల్లి 5,958 51 నాగారం 13,917 94 నారాయణ్ ఖేడ్ 3922 9 రాయికల్ 1,893 52 పోచారం 9054 95 సదాశివపేట్ 3502 10 జనగాం 18,407 53 తూంకుంట 5080 96 సంగారెడ్డి 10061 11 భూపాలపల్లి 3,503 54 ములుగు ------- 97 తెల్లాపూర్ 4159 12 అలంపూర్ 427 55 అచ్చంపేట 12002 98 జహీరాబాద్ 9829 13 గద్వాల 14,361 56 కల్వకుర్తి 11464 99 చేర్యాల్ 6082 14 లీజా 9,818 57 కొల్లాపూర్ 4583 100 దుబ్బాక 1892 15 వడ్డేపల్లి 1,936 58 నాగర్ కర్నూల్ 16119 101 గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ 11603 16 బాన్సువాడ 1,899 59 చండూరు 3637 102 హుస్నాబాద్ 6074 17 కామారెడ్డి 17,650 60 చిట్యాల 3251 103 సిద్దిపేట్ 32433 18 ఎల్లారెడ్డి 910 61 దేవరకొండ 5,096 104 హుజూర్ నగర్ 4420 19 చొప్పదండి 1467 62 హాలియా 3411 105 కోదాడ 16819 20 హుజురాబాద్ 3969 63 మిర్యాలగూడ 14294 106 నేరేడుచర్ల 3132 21 జమ్మికుంట 5902 64 నల్గొండ 36025 107 సూర్యాపేట 35536 22 కొత్తపల్లి 2660 65 కోస్గీ 3979 108 తిరుమలగిరి 6014 23 మధిర 4304 66 మక్తల్ 10577 109 కొడంగల్ 414 24 సత్తుపల్లి 3677 67 నారాయణపేట్ 7120 110 పరిగి 4239 25 వైరా 3531 68 భైంసా 9066 111 తాండూరు 12347 26 కాగజ్ నగర్ 1865 69 ఖానాపూర్ 1950 112 వికారాబాద్ 4041 27 డోర్నకల్ 871 70 నిర్మల్ 15639 113 అమరచింత 447 28 మహబూబాబాద్ 12,303 71 ఆర్మూర్ 4176 114 ఆత్మకూర్ 3790 29 మరిపెడ 2610 72 భీంగల్ 1462 115 కొత్తకోట 7561 30 తొర్రూరు 10,518 73 బోధన్ 13886 116 పెబ్బేర్ 7289 31 బాడేపల్లి (జడ్చర్ల) 10, 966 74 మంథని 899 117 వనపర్తి 28966 32 భూత్పూర్ 6232 75 పెద్దపల్లి 9758 118 నర్సంపేట్ 5485 33 మహబూబ్​నగర్ 31,533 76 సుల్తానాబాద్ 1534 119 పరకాల 3208 34 బెల్లంపల్లి 420 77 సిరిసిల్ల 10486 120 వర్ధన్నపేట 526 35 చెన్నూరు 1330 78 వేములవాడ 16365 121 వరంగల్ అర్బన్ 0 36 క్యాతన్​ పల్లి 7109 79 ఆదిభట్ల 14886 122 ఆలేర్ 5274 37 లక్షెట్టిపేట్​ 2189 80 ఆమన్​గల్ 3720 123 భువనగిరి మున్సిపాలిటీ 15800 38 మంచిర్యాల 23,369 81 ఇబ్రహీంపట్నం 16376 124 చౌటుప్పల్ 16213 39 మందమర్రి 229 82 జల్​పల్లి 11825 125 మోత్కూర్ 3658 40 నస్పూర్ 4955 83 మణికొండ 2532 126 పోచంపల్లి 7285 41 మెదక్ 3809 84 నార్సింగి 3835 127 యాదగిరి గుట్ట 8461 42 నర్సాపూర్ 1960 85 పెద్ద అంబర్​పేట్ 45951 మొత్తం 10,60,013 43 రామాయంపేట్ 2480 86 షాద్​నగర్​ 16450

గ్రామపంచాయతీలు

క్ర.సం జిల్లాలు గ్రామపంచాయతీలు

ఎల్​ఆర్​ఎస్​

దరఖాస్తులు

1 ఆదిలాబాద్ 79 9099
2 భధ్రాద్రి కొత్తగూడెం 53 5665
3 జగిత్యాల 215 12840
4 జనగామ 180 42859
5 జయశంకర్ భూపాలపల్లి 71 4847
6 జోగులాంబ గద్వాల 141 20424
7 కామారెడ్డి 218 14015
8 కరీంనగర్ 246 27605
9 ఖమ్మం 248 37268
10 కుమురంభీం ఆసిఫాబాద్ 54 5839
11 మహబూబాబాద్ 144 9217
12 మహబూబ్​నగర్ 265 49304
13 మంచిర్యాల 135 16126
14 మెదక్ 212 13160
15 మేడ్చల్ మల్కాజిగిరి 61 66383
16 ములుగు 40 5022
17 నాగర్ కర్నూల్ 227 23772
18 నల్గొండ 423 69715
19 నారాయణపేట 132 13047
20 నిర్మల్ 166 18184
21 నిజామాబాద్ 357 25935
22 పెద్దపల్లి 172 6368
23 రాజన్న సిరిసిల్ల 185 16173
24 రంగారెడ్డి 473 221314
25 సంగారెడ్డి 339 82704
26 సిద్దిపేట 323 45933
27 సూర్యాపేట 187 13713
28 వికారాబాద్ 247 16182
29 వనపర్తి 136 21488
30 వరంగల్ రూరల్ 143 7193
31 వరంగల్ అర్బన్ 88 6478
32 యాదాద్రి భువనగిరి 331 155522
మొత్తం 6,291 10,83,394

ఇవీ చూడండి: వాసాలమర్రిని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details