రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇవాళ్టి వరకు 4.90 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.
ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుహ్య స్పందన... భారీగా దరఖాస్తులు.. - భూముల క్రమబద్ధీకరణ తాజా వార్తలు
రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం కింద ఖజానాకు రూ.49.81 కోట్ల ఆదాయం చేరింది.
![ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుహ్య స్పందన... భారీగా దరఖాస్తులు.. ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుహ్య స్పందన... భారీగా దరఖాస్తులు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8952231-476-8952231-1601137610681.jpg)
ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుహ్య స్పందన... భారీగా దరఖాస్తులు..
ఇందులో పురపాలక సంఘాల నుంచి రెండు లక్షలకు పైగా దరఖాస్తులు, గ్రామపంచాయతీల నుంచి లక్షా 84 వేల దరఖాస్తులు, నగర పాలకసంస్థల నుంచి లక్షా 5 వేలు వచ్చాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రుసుం కింద సర్కార్ ఖజానాకు రూ.49. 81 కోట్ల ఆదాయం చేరింది.
- ఇదీ చదవండిఃఎల్ఆర్ఎస్ అవసరమా.. చేయించుకోకపోతే ?