తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు - రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

ఎల్​ఆర్​ఎస్​ నమోదుకు దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23.39 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

lrs applications continues in telangana
రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

By

Published : Oct 30, 2020, 5:10 AM IST

ఎల్‌ఆర్‌ఎస్​కు రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 53 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 23.39 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

గ్రామపంచాయతీల నుంచి 9 లక్షల 83వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, పురపాలక సంఘాల నుంచి 9 లక్షల 72 వేలు, నగరపాలక సంస్థల నుంచి 3 లక్షల 84 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు పురపాలక శాఖ వెల్లడించింది.

ఇవీ చూడండి: ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?

ABOUT THE AUTHOR

...view details