L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా' - telangana varthalu
రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తర మలుపు తిరుగుతున్నాయి. తాజాగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తూ ఎల్.రమణ ప్రకటించారు. మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అధికార తెరాస పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎల్.రమణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
L.RAMANA: 'ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తెరాసలో చేరుతున్నా'