రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకటి, రెండు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలకు అవకాశం ఉందని వెల్లడించింది.
బీ అలర్ట్: మరో రెండురోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు - తెలంగాణలో రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఇవాళ, రేపు.. ఒకటి, రెండు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
బీ అలర్ట్: మరో రెండురోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.
ఇవీచూడండి:దివ్యాంగుల ఎముకలు, కీళ్ల రోగాలకు 'బర్డ్' ఉచిత సేవలు