దీపావళి వేడుకను ప్రకృతిహితంగా జరుపుకోవాలంటూ దిల్సుఖ్నగర్లోని లోటస్ ల్యాప్ స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హ్యాపీ దీపావళీ, సేఫ్ దీపావళి అంటూ నినదిస్తూ విద్యార్థులు... యాజమాన్యం, సిబ్బందితో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణానికి.. పక్షులకు హాని కలిగించే బాణసంచా కాల్చొద్దని సూచించారు.
దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలంటూ విద్యార్థుల ర్యాలీ - School students wear masks and walk in an air and sound pollution awareness rally in dilshuknagar
బాణసంచా శబ్దాలను ఆపండి...పర్యావరణాన్ని కాపాడండి అంటూ దిల్సుఖ్నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అవగాహణ ర్యాలీ నిర్వహించారు.

దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలంటూ విద్యార్థుల ర్యాలీ
దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోవాలంటూ విద్యార్థుల ర్యాలీ