హైదరాాబాద్ రామకృష్ణపురం న్యూ బాలాజీనగర్ కాలనీలోని అశోక్ కుమార్ ఇంట్లో బ్రహ్మ కమలాలు విరబూశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కమలాలు పూశాయి. శివుడికి అత్యంత ఇష్టమైన ఈ బ్రహ్మకమలాలు తమ ఇంటి ఆవరణలో విరబూయడం చాలా సంతోషంగా ఉందని అశోక్ చెప్పారు. వీటిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలొస్తున్నారు.
ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం - lotus latest news
హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారి విరబూసే బ్రహ్మకమలాలు... మనముండే ప్రాంతంలో పూస్తే... ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఏడు పూలు అందంగా దర్శనమిస్తుంటే.. ఆ అనుభూతి చెప్పలేము. ఈ మధుర దృశ్యాలు హైదరాాబాద్ మకృష్ణ పురం న్యూ బాలాజీనగర్ కాలనీలో కనిపంచారయి.
ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం