బెంజ్ సర్కిల్ వద్ద నారా లోకేశ్ అరెస్ట్
బెంజ్ సర్కిల్ వద్ద నారా లోకేశ్ అరెస్ట్ - VJA_Lokesh Arrest_Taza
అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు విజయవాడ నుంచి చినకాకాని బయల్దేరిన నారా లోకేశ్‌ను పోలీసులు బెంజి సర్కిల్ వద్ద అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు తెదేపా నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు లోకేశ్‌తో పాటు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్ వైపు తరలించారు.
![బెంజ్ సర్కిల్ వద్ద నారా లోకేశ్ అరెస్ట్ lokesh arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5624454-978-5624454-1578386253878.jpg)
బెంజ్ సర్కిల్ వద్ద నారా లోకేశ్ అరెస్ట్