లాక్డౌన్తో మేదరి వృత్తిదారులు జీవితం చిన్నాభిన్నమైపోయింది. వెదురు బొంగులతో అందమైన ఆకృతులను, వివిధ వస్తువులను తయారు చేసి జీవనోపాధి పొందే వారు బతుకు భారంగా వెల్లదీస్తున్నారు. చిన్న చిన్న గుడారాలు వేసుకుని జీవనం వెల్లదీసే వీరు రెక్కాడితే కానీ.. డొక్కాడని వాళ్లు పస్తులతో సహవాసం చేస్తున్నారు. మేదరి వృత్తిదారుల దీనగాధపై మా ప్రతినిధి శ్రీపతి. శ్రీనివాస్ మరింత సమచారాన్ని అందిస్తారు.
లాక్డౌన్తో మేదరి వృత్తిదారుల జీవితం చిన్నాభిన్నం - మేదరి వృత్తిదారుల తాజా వార్తలు
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్తో ఎన్నో ఆర్థిక అసమానతలు తలెత్తాయి. వలస కూలీల బతుకు దైనంగా మారింది. వ్యాపార సంస్థలు కుదేలయ్యాయి. ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో. ఇదే జాబితాలోకి మేదరి వృత్తిదారులు వచ్చారు. లాక్డౌన్ దెబ్బతో బతుకు భారంగా వెల్లదీస్తున్నారు.
![లాక్డౌన్తో మేదరి వృత్తిదారుల జీవితం చిన్నాభిన్నం లాక్డౌన్తో మేదరి వృత్తిదారుల జీవితం చిన్నాభిన్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7233787-thumbnail-3x2-medari.jpg)
లాక్డౌన్తో మేదరి వృత్తిదారుల జీవితం చిన్నాభిన్నం
లాక్డౌన్తో మేదరి వృత్తిదారుల జీవితం చిన్నాభిన్నం